Access Millions of academic & study documents

Img 20211201 wa0007

Content type
User Generated
School
Margadrashi
Showing Page:
1/1

Sign up to view the full document!

lock_open Sign Up
Unformatted Attachment Preview
AR: Samskrit - దరిద్రుని కొరకు చేసిన దానము, శూన్యలింగమునకు చేసిన పనిని అమలుకు అగ్ని సంస్కారములు చేసిన అను ఈ పనులు అశ్వమేధయాగముతో సమానమని పండితులు చెప్పుచున్నారు. Offering grant to a wretched person, worshipping Sunya Langa and providing funeral rites to the dead body of an orphan will be equal to performing an Aswamedha Yaga'. 5. चला लक्ष्मीः चलाः प्राणाः चलं जीवितयौवनम् । चलाचले च संसारे धर्म एको हि निश्चलः ।। कविपरिचयः ఈ శ్లోకము వివిధ కవులచేత రచింపబడిన, అనేక ప్రాచీన గ్రంథముల నుండి సంకలనము చేయబడిన " raa" అనెడి పాఠ్యభాగమునుండి స్వీకరింపబడినది. This sloka (Stanza) is taken from "Neethi Sloka", a collection of stanzas extracted from different books written by different poets. ⅥⅡ: లక్ష్మీదేవి కదలిపోవును. ప్రాణాలు కదలిపోవును. జీవితములో యౌవనదశ కూడా కదలిపోవును. కనబడే ఈ ప్రపంచము నిరంతరము మారుతూ కదలిపోవును. కానీ ఒక్క ధర్మము మాత్రమే నిశ్చలముగా ఉండును. కనుక మానవుడు కదలిపోయే వాటిని కాకుండా స్థిరమైన ధర్మమునే ఆచరింపవలెనని భావము. Lakshmi Devi (Wealth) is not stable and she moves away. Life is not stable. It leaves the earthly body. Youth is not permanant. It also fades away. This visible world always changes and passes away. Only 'Dharma' lasts forever. So man should not follow these unstable things and always sticks to permanent Dharma ...
Purchase document to see full attachment
User generated content is uploaded by users for the purposes of learning and should be used following Studypool's honor code & terms of service.
Studypool
4.7
Indeed
4.5
Sitejabber
4.4